|
Post by Lopintisri on Jul 22, 2014 21:53:06 GMT 5.5
ఫోరమ్ లో ఎలా పోస్ట్ చేయాలి? అలాగే ఎలా రిప్లై ఇవ్వలి ?
How to write a post and reply to others ?
1. మీరు ఈ ఫోరం లో పోస్టు చేయాలన్న రిప్లై ఇవ్వాలన్న ముందుగా మీరు ఈ ఫోరం లో రిజిష్టర్ అవ్వాలి
2. మీరు రిజిష్ట్రేషన్ అవ్వుతున్నప్పుడు తప్పని సరిగా మీ పూర్తి వివరాలు వ్రాయాలి (మీ ఈమేల్ అడ్రస్ మరియు టెలీఫొను నెం తప్పనిసరిగా వ్రాయాలి)
3. మీరు రిజిష్టర్ అయిన తరువాత (మీ యుజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ తో) లాగిన్ అవ్వాలి (ఇప్పుడు మీరు పోస్టులు చేయడానికి మరియు రిప్లైలు ఇవ్వడానికి అవకాశము ఉంటుంది) --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
4. మీరు ఇమేజ్ లను మీ వ్రాస్తున్న పోస్టులలో పెట్టాలన్నా ఇమేజ్ హొస్టింగు వెబ్ సైటు (http://s667.photobucket.com/) లను ఉపయొగించాలి (ఎందుకంటే మనకు తక్కువ స్పేస్ సర్వర్ లో ఇచ్చారు)
5. ఇమేజ్ ఇన్ సెర్టింగు కొరకు మనకు ఇన్ సర్ట్ ఇమేజ్ (Insert image) ఆప్సన్ పైన ఉంది గమనించ గలరు దానిని క్లిక్ చేస్తే (Image URL: లింకు ను వ్రాయాలి ) వస్తుంది
6. Photobucket లాంటి ఇమేజ్ హొస్టింగు వెబ్ సైటు ఉపయొగించి మీరు ఇన్ సర్ట్ చేయాలనుకున్న ఇమేజ్ ను photobucket ఇమేజ్ హొస్టింగు వెబ్ సైటు లో అప్లోడ్ చేయాలి
7. అప్ లోడ్ చేసిన ఇమేజ్ ను గెట్ లింకు (Get link) అనే ఆప్సన్ వద్దకు వెల్లి డైరెక్ట్ లింకు (Direct link) ని కాపీ చేసి
8. Image URL: విభాగం లో పేస్ట్ చేయాలి అలాగే క్రింద ఉన్న ALT Text : విభాగంలో మీరు ఆ ఇమేజ్ కి పేరు పెట్టవచ్చు దాని క్రింది ఉన్న Insert image (button) ను నొక్కవలెను
9. ఇప్పుడు మీరు అనుకున్న ఇమేజ్ కావలసిన చోట పదిల పరచగలరు, ఇంకా ఈ ఫోరం లో ఏమైన సమస్య మీకు ఏర్పడితే నా ఫోను నెం కు సంప్రదించండి 9494673663
|
|
|
Post by srinivas on Jul 30, 2014 23:01:45 GMT 5.5
good post sir
|
|