|
Post by mathurthi on Jul 28, 2014 14:38:54 GMT 5.5
కవితలకే కాకుండా కధలకు కుడా ప్రవేశం కల్పిస్తే బాగుంటుంది.
|
|
|
Post by srinivas on Jul 30, 2014 21:27:39 GMT 5.5
బాగా చెప్పారు సార్ మీరు చేప్పినట్టు ఉంటే బాగుంటుంది
|
|
|
Post by Lopintisri on Jul 30, 2014 21:38:51 GMT 5.5
సార్ చాలా బాగాచెప్పారు అందుకే ఒక విభాగం కూడా దాని గురించి పెట్టాము మీరు చెప్పినట్లే Kavitha Sameeralu విభాగం లో కూడా రచయితలు తమ సొంత రచనలను ఇక్కడ పొందుపరచవచ్చు
అయితే అవి మన విశ్వబ్రాహ్మణులను ఉద్దేశించినవి గాను ఆద్యత్మక దోరని కలిగినవి గా ఉండాలి అని నా భాావన
అలాగే ఇతరు రచించిన పుస్తకాలను మీరు ఫోస్టుచేయాలి అనుకుంటే books విభాగం లో మీరు post చేయవచ్చు
Books దైవ సంబంధిత పుస్తకాలు ఈ కేటగిరీలో లభిస్తాయి. అలాగే మీకు తెలిసిన సంబంధిత పుస్తకాల వివరాలను ఇక్కడ పోస్టు చేయగలరు.
|
|