|
Post by mathurthi on Jul 21, 2014 15:20:02 GMT 5.5
నా పేరు మత్తుర్తి వెంకట నాగ రాంకుమార్. అమ్మ గారి ఊరు రాజమండ్రి. నాన్న గారి ఊరు విజయవాడ. ప్రస్తుతం రాజమండ్రి లో ఉద్యోగం. గోత్రం: జయ సేన బ్రహ్మ ఋషి.
|
|
|
Post by Lopintisri on Jul 22, 2014 5:44:47 GMT 5.5
సుస్వాగతం మీరు ఈ ఫోరంలో నమోదు అయినందు మాకు చాలా సంతోషముగా ఉన్నది మీరు ఈ ఫోరంలో ఫోస్టులు రాయొచ్చు, మరియు ఉన్నవాటికి జవాబులు కూడా రాయొచ్చు
ధన్యవాదములు
ఇట్లు
మీ
లోపింటిశ్రీ
|
|